News

సీఎం కేసీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటన రద్దు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం జిల్లా పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. కేసీఆర్‌ జ్వరంతో బాధపడుతుండటంతో ఖమ్మం పర్యటనను అధికారులు రద్దు చేశారు. ఇప్పటి వరకు సీఎం ఖమ్మం జిల్లా పర్యటన ఆరుసార్లు రద్దు కావడం విశేషం.